Home » International News
భూమిపైనున్న అత్యంత ఎత్తైన భవనం "బుర్జ్ ఖలీఫా" కంటే రెండు రేట్లు పెద్దదిగా ఉన్న ఆ ఆ గ్రహశకలం మంగళవారం నాడు భూమికి చేరువగా.. భూ కక్ష్యను దాటనుంది.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను పదవి నుంచి తప్పిస్తే తప్ప పాకిస్తాన్ కు మంచి రోజులు రావని ఆదేశ జాతీయ పార్టీ జమాత్-ఈ-ఇస్లామీ నేత సిరాజ్ ఉల్-హక్ వ్యాఖ్యానించారు.
అమెజాన్, టార్గెట్, ఫెడెక్స్, UPS వంటి ప్రముఖ కొరియర్ కంపెనీలకు చెందిన పార్సెల్స్ లక్షల సంఖ్యలో మాయమౌతున్నట్లు వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి.
IATAలో సభ్యత్వం ఉన్న199 దేశాల పాసుపోర్టులపై..వివిధ అంశాలను పరిగణలోకి తీసుకుని విలువను లెక్కిస్తుంది HPI. ఈక్రమంలో 2022కి గానూ పాకిస్తాన్ పాసుపోర్టు విలువ 108వ స్థానానికే పరిమితం
ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎంతో విసుగు చెందానని, మానసికంగా నలిగిపోయానంటూ పని చేస్తున్న సంస్థపై కేసు వేసి $45,000 డాలర్ల పరిహారాన్ని రాబట్టాడు
ఎంతో కఠినంగా ఉన్న భర్త మొహం చూసి.. విడాకులు కావాలని అడుగుతాడేమోనని ఆ ఇల్లాలు భయపడింది. యూకేకి చెందిన జూడ్ ఎడ్గెల్, తన భర్త టెర్రీ గురించి అనుకున్న మాటలు అవి
సభ్యసమాజం తలదించుకునేలా.. ఒక యావజ్జివ ఖైదీతో ఓ మహిళా జడ్జి ముద్దులాడింది. ఈఘటన దక్షిణ అమెరికా ఖండంలోని అర్జెంటీనా దేశంలో చోటుచేసుకుంది.
చైనా నుంచి తీసుకున్న అప్పులతో తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంక, భారత్ సహకారంతో అభివృద్ధి పుంతలు తొక్కుతుంది.
జిహాదీల జీవన చిత్రాన్ని తీసేందుకు కెమెరా పట్టుకు వెళ్లిన జర్నలిస్టు.. చివరకు ఆ కెమేరాతోనే తన కిడ్నప్ కథను రికార్డు చేయాల్సి వస్తుందని ఊహించలేకపోయాడు.
కరోనా సోకిన కుమారుడిని.. కారులో తన పక్కన కూర్చోబెట్టుకోలేని ఓ తల్లి, అతన్ని కారు వెనుక డిక్కీలో కుక్కి.. కోవిడ్ టెస్ట్ సెంటర్ కు తీసుకెళ్లింది.