Home » invade
ఉత్తర సిరియాపై దాడి చేసేందుకు టర్కీ బలగాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికా ప్రకటించింది. ఆదివారం హైట్ హౌస్ ఈ మేరకు విడుదల చేసిన ఓ ప్రకటనను బట్టి… ఇది గుట్టుచప్పుడు కాకుండా అమెరికన్ మద్దతుతోనే సిరియాపై టర్కీ దాడి చేయబోతున్నట్లు అర్థమవుతోంది. స�