Home » iPhone hide photos
hide photos on iPhone : మీరు ఐఫోన్ వాడుతున్నారా? మీ ఫోన్‌లో ఫొటోలను ఇతరుల కంట పడకుండా ఎలా దాచుకోవాలి అని ఆలోచిస్తున్నారా? ఐఫోన్ లో ఫొటోలను పూర్తిగా హైడ్ చేయొచ్చు.. మీ మెయిన్ కెమెరా రోల్ లో ఫొటోలు ఉన్నా ఇతరులకు కనిపించకుండా దాచిపెట్టొచ్చు. అవసరమై నప్పుడు ఓప�