IPL 2021 Auction

    రూ.7 కోట్లకు మొయిన్ అలీని దక్కించుకున్న చెన్నై

    February 18, 2021 / 05:00 PM IST

    IPL 2021 Auction: Moeen Ali sold to CSK : 2021 ఐపీఎల్ వేలంలో ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీని రూ.7 కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది. గత నెలలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అలీని రిలీజ్ చేసింది. ఈసారి సీజన్ కోసం అలీని చెన్నై సొంతం చేసుకుంది. మొయిన్ అలీ కోసం చెన్నైతో

10TV Telugu News