IPL 2021 MI Vs SRH

    IPL 2021 MI Vs SRH.. హైదరాబాద్ టార్గెట్ 151

    April 17, 2021 / 09:30 PM IST

    ఐపీఎల్ 2021 సీజన్ 14లో హైదరాబాద్ తో మ్యాచ్‌లో ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌(40; 39 బంతుల్లో 5x4), రోహిత్‌ శర్మ(32; 25 బంతుల్లో 2x2, 2x6) రాణించారు. తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్‌ విఫలమయ్యారు.

10TV Telugu News