Home » ipl 2023
టీమ్ఇండియా ఆటగాళ్లు హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్‌లు ఓ విషయంలో పోటీపడుతున్నారు. దీన్ని చూస్తున్న అభిమానులు మాత్రం వీరిద్దరిపై మండిపడుతున్నారు.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది.
ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు విజృంభించారు. ఫలితంగా లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 10.3 ఓవర్లలో 59 పరుగులకే కుప్పకూలింది.
మార్చి 31 నుంచి ప్రారంభమైన 16వ ఐపీఎల్ మే 28న ముగియనుంది.
సన్‌రైజర్స్ కు గౌరవప్రదమైన స్కోరు అందించడంలో కీలక పాత్ర పోషించిన హెన్రిచ్ క్లాసెన్(Heinrich Klaasen)కు జరిమానా విధించారు. అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత పడింది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది.
రాజస్థాన్ జట్టు ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు నెగ్గగా.. బెంగళూరు జట్టు 11 మ్యాచ్‌లలో అయిదు మాత్రమే విజయం సాధించింది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్(Punjab Kings) విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్లో సన్‌రైజర్స్(Sunrisers Hyderabad)కు మరో ఓటమి ఎదురైంది. 16వ ఓవర్ మ్యాచ్ గతిని మొత్తం మార్చేసింది. ఈ ఓవర్లో ఏకంగా 31 పరుగులు వచ్చాయి.
ఐపీఎల్ 2023 సీజన్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏ మాత్రం కలిసి రావడం లేదు. దాదాపు అన్ని జట్లు సొంత గడ్డపై విజయాలు సాధిస్తుంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం పరాజయాలు చవిచూస్తోంది.