IPL match 2021

    IPL 2021- MI vs DC : మెరిసిన మిశ్రా.. ఢిల్లీ లక్ష్యం 138 పరుగులు

    April 20, 2021 / 10:09 PM IST

    ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. ప్రత్యర్థి జట్టు ఢిల్లీకి 138 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది.

10TV Telugu News