Home » IPL2022 RR Vs RCB
ఈ సీజన్ లో బెంగళూరు బ్యాటర్లు తీరు మారలేదు. మరోసారి ఘోరంగా విఫలం అయ్యారు. దీంతో రాజస్తాన్ చేతిలో చిత్తుగా ఓడారు.(IPL2022 RR Vs RCB)
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బెంగళూరుకి 170 పరుగుల టార్గెట్ నిర్దేశించింది.()