IPPatam tour

    Case Registered Against Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై కేసు నమోదు

    November 12, 2022 / 02:58 PM IST

    జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పై కేసు నమోదు అయ్యింది. శుక్రవారం (నవంబర్ 11,2022)తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. పవన్ ఇప్పటం గ్రామం వెళ్లే సమయంలో కారుపై కూర్చుని వెళ్లారని ఎఫ్‌ఐఆర్ నెంబర్ 817/2022గా, ఐపీసీ 336, 279, రెడ్ విత్ 177 ఎంవీ యాక్ట్ కింద �

10TV Telugu News