Home » IRCTC Issues New Rates
బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ లు ట్రైన్లలో ఉండి ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఇకపై కొత్త ఛార్జీలు తప్పవు. ట్రైన్ బుకింగ్ సమయంలో కాకుండా రైలులో ఉండి ఆర్డర్ ఇస్తే రూ.50 చెల్లించాల్సిందేనట. ప్రీమియం ట్రైన్లు అయిన శతాబ్ది ఎక్స్‌ప్రెస్, రాజధాని ఎక్స్‌ప్రెస�