Home » Iron Rod About Land Issue
తెలంగాణాలోని ములుగు జిల్లా వెంకటాపురంలో దారుణం జరిగింది. భూమి కోసం వచ్చిన గొడవల్లో సొంత వదినపై దాడికి దిగాడు మరిది. ఓ వృద్ధురాలు అని కూడా చూడకుండా ఆమె తలపై ఇనుప రాడ్డుతో దాడిచేశాడు బంధువు. ఈ దాడిలో ఆమెకు తీవ్ర గాయాలై రక్తస్రావం అయ్యింది. పొల�