Home » Irreparable Loss
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 32నెలలు పూర్తైందని, ఈ 32నెలల్లో ప్రతి ఒక్కరూ జరిగిన నష్టాన్ని విశ్లేషించుకోవాలని సూచించారు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు