Home » Isro PSLV-C51
Isro PSLV-C51: పీఎస్ఎల్వీ సీ51 రాకెట్ నింగిలోకి దూసుకుపోయే సమయం ఆసన్నమైంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ వేదికగా ఆదివారం ఉదయం 10గంటల 24 నిమిషాలకు లాంచింగ్ చేయాలని ముహూర్తం ఖరారుచేశారు. ఈ మేరకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివా