Home » Italy Euro 2020
యూరోపియన్ ఛాంపియన్ షిప్ పుట్ బాల్ టోర్నీలో ఇటలీ క్రీడాకారులు అదరగొట్టారు. 1968 తర్వాత..ఇటలీ యూరప్ కప్ ను కైవసం చేసుకోవడంతో అక్కడి ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా...మెగా టోర్నీలో ఇటలీ విఫలమవుతూ వస్తోంది. దీనితో క్రీడాభిమ�