Home » Jagga Reddy
Jagga Reddy: ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ కార్యకర్తలకు ఓ లేఖ విడుదల చేశారు.
కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదు. ఆయన చెప్పింది ఒకటైతే.. ప్రచారం జరిగింది మరోటి. కోమటిరెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారు. ఎవరేం మాట్లాడినా కాంగ్రెస్ పార్టీకి నష్టం లేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది.
Jagga Reddy: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్ష పదవిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య నేతల సమావేశం జరిగిన నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, జగ్
ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చడం సరికాదని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి. దీనివల్ల వైఎస్సార్‌కు చెడ్డపేరు వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఏపీ రాజధానిగా అమరావతే ఉండాలని సూచించారు.
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా తెలంగాణ పర్యటన పుణ్యమా అని కాంగ్రెస్ లో మరోసారి విభేదాలు బయటపడ్డాయి. రేవంత్ రెడ్డి తీరుపై జగ్గారెడ్డి సీరియస్ గా ఉన్నారు. రేపు సంచలన ప్రకటన చేయబోతున్నానని జగ్గారెడ్డి ప్రకటించారు.(Jagga Reddy On Fire)
కరోనా సమయంలో రెమిడెసివర్ మెడిసిన్ విక్రయాల్లో రెండు రాష్ట్రాల్లో పెద్దస్కాంకు పాల్పడి, మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడిన వ్యక్తికి రాజ్యసభ టికెట్ ఎలా ఇస్తారంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స�
రాజకీయ నాయకులకు ఓయూలో అనుమతి లేదని తీర్మానం ఇప్పుడే బయటపెట్టడంలో మతలబు ఏంటో చెప్పాలన్నారు. ఓయూ స్టూడెంట్స్ అని చెప్పుకునే ఎమ్మెల్యేలు... సీఎంను ఓయూ తీసుకెళ్లలేకపోయారని విమర్శించారు.(Jagga Reddy On OU)
బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఒక్కటేనని, బీజేపీ కేంద్ర కమిటీ డైరెక్షన్లో టీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తోందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ వైపు మల్లకుండా బీజేపీ వైపు మల్లించేలా ...
గత మూడేళ్లుగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలపై కూడా అనేక కేసులు, పీడీ యాక్ట్‌లు పెట్టి వేధిస్తున్నాడని...
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో పార్టీని బలోపేతం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తోంది.(Rahul Gandhi Key Meeting)