Jagityala tour

    CM KCR: సీఎం జగిత్యాల పర్యటనలో చిన్న ఛేంజ్

    June 9, 2021 / 08:49 AM IST

    జగిత్యాల పర్యటనకు వెళ్లనున్న సీఎం కేసీఆర్ షెడ్యూల్ లో కాస్త మార్పులు చోటు చేసుకున్నాయి. బుధవారం చేయనున్న ఈ పర్యటనలో ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించనున్నారు.

10TV Telugu News