jairam thakur

    హిమాచల్​ప్రదేశ్​ సీఎంకు కరోనా

    October 12, 2020 / 05:53 PM IST

    HIMACHAL PRADESH CM TESTS CORONA POSITIVE హిమాచల్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్​కు కరోనా సోకింది. తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు సీఎం జైరాం ఠాకూరే స్వయంగా ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు. డాక్టర్ల సూచనల మేరకు స్వీయ నిర్బంధంలోకి వెళ్లినట్లు వెల్లడించారు. ఇటీవల �

10TV Telugu News