Jan 26th

    రిపబ్లిక్‌ డే..జనవరి 26నే ఎందుకు జరుపుకుంటాం?

    January 25, 2019 / 07:41 AM IST

    రిపబ్లిక్ డే ప్రాముఖ్యత తెలియని జనానికి ఇదొక సాధారణ సెలవు రోజు మాత్రమే. సరదాగా ఇంటిలో ఉంటూ సినిమాలు, షికార్లు, షాపింగ్‌లతో ఆ రోజు గడిపేస్తారు. దేశ స్వాతంత్రం కోసం త్యాగాలు చేసి తమ ప్రాణాలకు సైతం స్వరాజ్య యజ్ఞంలో సమిధలైన గొప్ప వ్యక్తులను ఈ రో�

10TV Telugu News