Home » Janasena workers
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పశ్చిమ గోదావరి జిల్లా కలిసి రాలేదంటున్నారు. సొంత జిల్లా అయినా కూడా ఇక్కడ జనసేనానిని ఆదరించలేదు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి పాలకొల్లు నుంచి పోటీ చేసిన ఓడిపోయారు. అక్కడ నుంచ�