Home » Janhvi Kapoor Photos
'గుడ్ లక్ జెర్రీ' సినిమాతో రాబోతున్న జాన్వీ ఆ సినిమా ప్రమోషన్స్ లో ఇలా బ్లు డ్రెస్ లో మెరిపించింది.
అందాల భామ జాన్వీ కపూర్ అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అంటారు. రోజురోజుకూ తన అందాల ఆరబోతతో అభిమానుల గుండెల్ని పరుగులుపెట్టిస్తోంది.
లేటెస్ట్ ఫొటోషూట్లతో శీతాకాలంలో సెగలు రేపుతుంది జాన్వీ కపూర్..
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి..
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఆన్స్క్రీన్తో పాటు ఆఫ్ స్క్రీన్లోనూ అందాల ఆరబోతకు అసలు ఏమాత్రం అడ్డు చెప్పడం లేదు.. లేటెస్ట్ వీడియోలో నెటిజన్ల మతి పోగొడుతుంది..
జాన్వీ అందాల ఆరబోత.. సోషల్ మీడియాలో సెగలు..
ఆహ్లాదకరమైన సముద్రపు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.. అందాలారబోస్తూ కుర్రకారుని కవ్విస్తున్న అమ్మడి ఫొటోలకు భారీగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి..
Janhvi Kapoor Latest Photos: