Japanese couple

    వైరల్ వీడియో: జూనియర్ ఎన్టీఆర్ పాటకు జపాన్ జంట స్టెప్పులు..

    July 5, 2020 / 07:55 AM IST

    టాలీవుడ్‌లో జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులు జపాన్‌లో కూడా ఉన్నారు. అక్కడ ఎన్టీఆర్ సినిమాలకు అభిమానుల సందడి బాగా ఉంటుంది కూడా. అయితే లేటెస్ట్‌గా ఓ జపనీస్ జంట ఎన్టీఆర్ నటించిన అశోక్ సినిమాలో

10TV Telugu News