Jayachitra Husband

    సీనియర్ నటి జయచిత్ర భర్త గణేష్ మృతి

    December 5, 2020 / 12:37 PM IST

    Jayachitra’s Husband Ganesh: సీనియర్‌ నటి జయచిత్ర భర్త గణేష్‌ శుక్రవారం ఉదయం చెన్నైలోని తిరుచ్చిలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. తమిళనాడులోని కుంభకోణంలో జన్మించిన గణేష్‌ 1983లో జయచిత్రను గణేష్‌ వివాహం చేసుకున్నారు. వీరికి అమ్రీష్‌ అనే కొడ

10TV Telugu News