Home » Jayaramulu
కడప జిల్లా తెలుగుదేశంకు అనుకోని ఎదురుదెబ్బ తగిలింది. గత ఎన్నికల్లో వైసీపీ తరుపున గెలిచి తదనంతరం తెలుగుదేశం గూటికి చేరిన బద్వేలు ఎమ్మెల్యే జయరాములు బీజేపీలో చేరారు. భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందుల రాజమోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జయరాములు ఆ ప�