Home » JDU's Ajay Alok
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే అతనిని తొలిగించిన వెంటనే ప్రశాంత్ కిషోర్‌కు సొంత పార్టీ నుంచే తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుం�