Jean Editing BPT 54204

    Jean Editing BPT : జీన్ ఎడిటింగ్ బి.పి.టి 5204.. ఎకరాకు 60 బస్తాల దిగుబడి

    May 27, 2023 / 10:08 AM IST

    సాధారణంగా బిపిటి 5204 వరి వంగడం పంట కాలం 150 రోజుల దాకా ఉండటంతో ఖరీఫ్ లోనే రైతులు పండించాల్సి వస్తోంది. ఏకంగా 5 నెలల పాటు పైరు సాగులో ఉండటంవలన కరవు, తుపాన్లు, అధిక వర్షాలు వంటి విపత్తులు వచ్చినప్పుడు రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. సమస్యను అధిగమిం�

10TV Telugu News