Home » Jio additional benefits
Reliance Jio Prepaid Plan : రిలయన్స్ జియో (Reliance Jio) కొన్ని సరికొత్త ప్లాన్లతో అదనపు డేటా బెనిఫిట్స్ అందిస్తోంది. 2023 కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని జియో రూ. 2023 ధరతో ఒక ప్రత్యేక వార్షిక ప్లాన్ను ప్రవేశపెట్టింది.