Home » Jio First Day First Show
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేశ్ అంబానీ జియో ఫైబర్ ప్రీమియమ్ సబ్‌స్క్రైబర్స్‌కు ‘జియో ఫస్ట్ డే ఫస్ట్ షో’ అంటూ భారీ ఆఫర్ ప్రకటించాడు. అంటే రిలీజ్ అయిన రోజు ఇంట్లోనే సినిమా చేసేయొచ్చన్నమాట. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎంటర్ అవడానికి ఇదో సరికొత�