Home » job interview cv
నా డైపర్లను నేనే మార్చుకుంటా..స్నాక్స్ తినేస్తా..మైలు దూరంలో ఉన్న మా కుక్కను గుర్తు పట్టేస్తా..క్లీనింగ్ ప్లేసుని 30 సెకండ్లలో చిందరవందర చేసేస్తా..అంటూ ఏడాది వయస్సున్న పిల్లాడు నాకు ఉద్యోగం ఇవ్వండీ సార్ అంటూ ఇంటర్వ్యూకి వెళ్లాడు.