Home » John and Charlotte Henderson
ప్రపంచంలోనే అత్యంత వృద్ధ దంపతులుగా గిన్నిస్ రికార్డు సృష్టించారు జాన్ హెండర్సన్, షార్లెట్ లు. టెక్సాస్ కు చెందిన వీరికి 1939 డిసెంబర్ 22న వివాహం జరిగింది. గత డిసెంబర్ 22న వీరు తమ 80వ పెళ్లి రోజును ఎంతో సంతోషంగా..ఆనందంగా..ఘనంగా సెలబ్రేట్ చేసుకున్�