Home » Joker Trailer
ఆస్కార్ నామినేట్ ఫిలిం మేకర్ టాడ్ ఫిలిప్స్ దర్శకత్వంలో జాక్విన్ పోనిక్స్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న చిత్రం జోకర్. ఈ ట్రైలర్ బుదవారం (ఏప్రిల్ 3, 2019)న విడుదలైంది. కొద్ది క్షణాల్లోనే ఈ ట్రైలర్ చాలా వైరల్ కావడంతో కోటికి పైగా వ్�