Junior NTR's Uncle

    జూనియర్ ఎన్టీఆర్‌ మామకు వైసీపీలో కీలక పదవి

    March 11, 2019 / 07:05 AM IST

    జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్లని ఇచ్చిన మామ నార్నె శ్రీనివాసరావుకు  వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో కీలక పదవి లభించింది. ఇటీవల జగన్ సమక్షంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న నార్నె శ్రీనివాసరావుకు జగన్ ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర

10TV Telugu News