Home » Justice Sarasa Venkatanarayana Bhatti
దానిపై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి (ఎస్వీఎన్ భట్టి) విముఖత చూపారు. మరోవైపు, ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ అక్టోబరు 5కు వాయిదా పడింది.