Home » Jyothi Amge
ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా జ్యోతి ఆమ్గే గిన్నిస్ రికార్డు ఎక్కారు ఎక్కింది. ఈమె పొడవు జస్ట్ 62.8 సెంటీమీటర్లు మాత్రమే అంటే రెండు ఫీట్లా 6 ఇంచులు అన్నమాట. రెండు సంవత్సరాల వయసు ఉన్న పిల్లాడి ఎత్తు కంటే కూడా తక్కువ. తన ఎముకల్లో ఎదుగుదల లేకప�