National2 years ago
కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం: గోడ కూలి నలుగురు మృతి
శ్రీ కృష్ణా జన్మష్టమి వేడుకల సందర్భంగా పశ్చిమ బెంగాల్ విషాదం నెలకొంది. నార్త్ 24 పరగణ జిల్లాలోని కచువాలో నిర్వహించిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. శ్రీ కృష్ణాష్టమి వేడుకలకు భక్తులు భారీ...