Movies1 year ago
కళారత్న : ఆకాశవాణిలో పనిచేసిన గొల్లపూడి
గొల్లపూడి మారుతీరావు..ఇక లేరు. ఆయన 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈయన ఒక సుప్రసిద్ధ రచయిత. వ్యాఖ్యాతగా బుల్లితెరపై తనదైన ముద్ర...