Kalakota

    ఎంతకష్టమీ అవ్వకు : టాయ్ లెట్ లోనే జీవనం

    January 3, 2019 / 10:43 AM IST

    క్యాన్సర్ వ్యాధితో భర్త చనిపోయాడు..ఇల్లు లేదు..పిల్లలు లేరు..ఎలా వున్నావని అడిగే దిక్కులేదు. కడివెడు కన్నీళ్లతో పుట్టెడు కష్టాలతో మరుగుదొడ్డిలోనే  బ్రతుకు వెళ్లదీస్తోందో అవ్వ. ఆ అవ్వ పేరు వెంగళ నాగరత్నం.. భర్త క్యాన్సర్‌ తో చనిపోయాడు. భర్త కట�

10TV Telugu News