Home » Kalki 2898 AD
కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ K టీంని స్టేజిపైకి వెళ్ళినప్పుడు మొదట రానా వెళ్లి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఆ తర్వాత రానా మిగిలిన టీంని పిలిచాడు.
ఈవెంట్ లోకి వెళ్లేముందు ప్రాజెక్ట్ K యూనిట్ మీడియాతో మాట్లాడారు. ప్రభాస్ కూడా హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ ఈ సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
సినిమాకు టైటిల్ చాలా మంది ఊహించినట్టే కల్కి అని పెట్టారు. ఇక సినిమా టైటిల్ కింద 2898 AD అని పెట్టారు. అంటే కలియుగాంతం చివర్లో ఆ సంవత్సరంలో జరిగే కథ అని తెలుస్తుంది.