Kalpana Mondal

    ఇండియాలోనే యంగెస్ట్ బస్ డ్రైవర్, 22 ఏళ్లకే డ్రైవర్ అయిన అమ్మాయి

    January 9, 2021 / 03:03 PM IST

    India’s youngest woman bus driver is just 22 years : కోల్ కతా అంటే జనారణ్యం. నగరంలోని రోడ్లన్నీ ఎప్పుడూ జనాల రద్దీతో బిజీ బిజీగా ఉంటాయి. ఈ బిజీ రోడ్లపై 22 ఏళ్ల అమ్మాయి నడిపే బస్సు రయ్ మంటూ దూసుకుపోతుంటుంది. ఆ అమ్మాయి పేరు కల్పనా మొండల్. ఆమే చేతిలో అంత పెద్ద బస్సు స్టీరింగ్ విష�

10TV Telugu News