Home » Kane Tanaka
ప్రపంచంలోనే అత్యంత వయసు కలిగిన వృద్ధురాలు కేన్ టనాకా సోమవారం మరణించింది. జపాన్‌లోని ఫ్యూకోకా ప్రాంతానికి చెందిన టనాకా వయస్సు 119 సంవత్సరాలు.
ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలిగా పేరొందిన జపాన్ బామ్మ కెన్ తనాకా తన 117వ పుట్టిన రోజును జనవరి 2న అత్యంత ఘనంగా జరుపుకున్నారు. జపాన్‌లోని ఫుఫుఓకాలోని నర్సింగ్ హోమ్‌లో స్నేహితులు, బంధువులు, సన్నిహితుల మధ్య తనాకా తన బర్త్ డే వేడులను జరుపుకున�