Kantara OTT Release Date

    Kantara: అఫీషియల్.. ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న కాంతార!

    November 17, 2022 / 04:54 PM IST

    కన్నడ హీరో రిషబ్ శెట్టి తెరకెక్కించిన రీసెంట్ మూవీ ‘కాంతార’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను కన్నడతో పాటు ఇతర భాషల్లోనూ డబ్ చేసి రిలీజ్ చేయగా, ఎవరి అంచనాలకు కూడా అందని విధంగా ఈ సినిమా ఇండియా వ్�

10TV Telugu News