Home » kapilavayi dileep kumar
తెలంగాణలో గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న కపిలవాయి దిలీప్‌కుమార్ సడన్‌గా కరోనా టైంలో తెరపై దర్శనమిచ్చారు. రెండుసార్లు ఎమ్మెల్సీగా పని చేసిన ఆయన.. పని చేయని పార్టీ అంటూ లేదు. దాదాపు రెండేళ్లు సైలెంట్‌గా ఉన్న ఆయన ఒక్కసారిగా మీడియా ముందుకు