Home » karnataka mp Karnataka BJP MP K C Ramamurthy
ఆన్‌లైన్ రమ్మీ గేమ్ నిషేధించాలని బీజేపీ ఎంపీ కేసీ రామ్మూర్తి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దక్షిణ భారత దేశంలో చాలామంది ఆన్‌లైన్ రమ్మీ గేమ్ యువత బానిసలుగా మారుతున్నారనీ..దేశానికి వెన్నెముక అయిన యువత ఇలా రమ్మీ గేములకు అలవాటు పడటం సర�