Home » Karnataka Polls
ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ ఏ అవకాశాన్నీ వదులుకోవడం లేదు. దీని కోసం వారసత్వ రాజకీయాలకు కూడా తలొంచినట్లే కనిపిస్తోంది. సీనియర్ నేతల సేవలను దృష్టిలో ఉంచుకుని వారసత్వ రాజకీయాల విషయంలో మినహాయింపులు ఇవ్వాలని నేతలు నిర్ణయించారు