Home » Karnataka Polls
కాంగ్రెస్ పార్టీలో తనను గుర్తిస్తారని చాలా ఎదురుచూశానని, అయితే తనను బీజేపీ గుర్తించిందని, అందుకే కమలదళంలో చేరానని రాజనందిని చెప్పారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు
మొన్నా మధ్య మహారాష్ట్రకు వచ్చిన పెట్టుబడులు గుజరాత్‌కు తరలించడంపై మహా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇదే కాకుండా.. మిగతా రాష్ట్రాలను పక్కన పెట్టి గుజరాత్ రాష్ట్రానికి బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందనే విమర్శ ఎలాగూ ఉంది. అమూల్ వర్స
Karnataka Polls: అమూల్ పాల వివాదాన్ని మరింత వేడెక్కించి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరింత దెబ్బకొట్టాలని విపక్షాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ వివాదాన్ని లక్ష్యంగా చేసుకుని అధికార బీజేపీపై మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విమ�
అమూల్ వ్యవహరాన్ని విపక్షాలు కావాలనే వివాదంగా మారుస్తున్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై విమర్శించారు. నందినిపై ఈగ వాలనీయబోమని ఆయన ప్రకటించారు. దక్షిణాదికి చెందిన పలు రాష్ట్రాల పాల ఉత్పత్తుల విక్రయం ఇక్కడ జరుగుతున్నా ఎవరూ నోరు మె
ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి పెద్ద అవకాశంగా దొరికిన మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరుస ఢిల్లీ పర్యటనలతో బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 40 నిమిషాలకు పైగా ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక
మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాషాయ పార్టీ తన స్టార్ క్యాంపెయినర్లుగా పలువురు కన్నడ నటులను సంప్రదించింది. వారిలో కిచ్చా సుదీప్ ప్రముఖుడు. అయితే బీజేపీకి మద్దతుగా ప్రచారం చేస్తానని ప్రకటించిన సుదీప్.. తాను బీజేపీ�
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా ఓట్లు వచ్చినప్పటికీ సీట్లు తక్కువగా వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కంటే తక్కువ ఓట్లే వచ్చినప్పటికీ సీట్ల విషయంలో బీజేపీ ముందుంది. సీట్ల విషయంలో తక్కువ స్థాయిలో జేడీఎస్ ఉన్నప్పటికీ దాదాపుగా 20 శాతం ఓట�
పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్యకు తనకు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందన్న వ్యాఖ్యలను డీకే ఖండించారు. తమకు ఎలాంటి విభేదాలు లేవని, అవన్నీ ఇతర పార్టీల వారు చేస్తున్న దుష్ప్రచారమని అన్నారు. తామంతా కాంగ్రెస్ పార్టీ గొడుగు కింద ఉన్నామని, పార్టీ కోసమే ప
ఇక ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కూడా మద్దతు ఇచ్చినట్టేనా అని ప్రశ్నించగా.. ‘‘ప్రధాని మోదీ తీసుకున్న కొన్ని నిర్ణయాల మీద నాకు సానుకూల అభిప్రాయం ఉంది. అయితే నేనిక్కిడ (బీజేపీకి మద్దతుగా) కూర్చోవడానికి దానికి సంబంధం లేదు’’ అని సుదీప్ క్లారిటీ ఇ�
సీఎం బొమ్మై కోసం ఏదైనా చేస్తాను. ఆయనకు మద్దతు ఇచ్చానంటే.. ఆయన సూచించిన వారందరికీ కూడా మద్దతు ఇచ్చినట్టే. ఆయన చెప్పినవారందరికీ ప్రచారం చేస్తాను.