Home » Katherine Sciver Brunt retirement
ఇంగ్లాండ్కు చెందిన పేసర్ కేథరీన్ స్కివర్ బ్రంట్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించింది. 2004లో అరంగ్రేటం చేసిన స్కివర్ శుక్రవారం అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది.