Home » KCR Strong Counter
కరోనా వైరస్‌పై అసెంబ్లీలో మాటల యుద్ధం సాగింది. కరోనాపై కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క చేసిన ఆరోపణలకు సీఎం కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసలు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భట్టి ఆరోపించారు. దీనిపై మాట్లాడిన కేసీఆర్… ఇష్టం వచ్చినట్�