Home » Keerthy Suresh with her cute Dog Nyke
కీర్తి సురేష్ ఖాళీ దొరికినప్పుడల్లా తన క్యూట్ కుక్కపిల్ల నైక్ తో ఆడుకుంటుంది. దానికి సపరేట్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేయగా చాలా మంది దానిని ఫాలో అవుతున్నారు.