Keerthy Suresh : తన క్యూట్ కుక్కపిల్లతో కీర్తి సందడి..
కీర్తి సురేష్ ఖాళీ దొరికినప్పుడల్లా తన క్యూట్ కుక్కపిల్ల నైక్ తో ఆడుకుంటుంది. దానికి సపరేట్ ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఓపెన్ చేయగా చాలా మంది దానిని ఫాలో అవుతున్నారు.

Keerthy

Keerthy 1

Keerthy 2

Keerthy 3

Keerthy 4