Home » Kerala District Collector thanked Allu Arjun
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి కేరళ స్టేట్ జిల్లా కలెక్టర్ సోషల్ మీడియా వేదికగా థాంక్యూ చెప్పాడు. అల్లు అర్జున్ 'డీజే' సినిమాలో.. "మనం చేసే పనిలో మంచి కనిపిస్తే చాలు, మనిషి కనపడాల్సిన అవసరం లేదు" అనే డైలాగ్ అందరికి గుర్తుండే ఉంటది. నిజ జీ