Home » Kerala Lockdown End Date
దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్ ఉద్ధృతి అదుపులోకి వచ్చినా.. కేరళలో మాత్రం కంట్రోల్ కావట్లేదు. బుధవారం ఒక్కరోజే 20 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. వైరస్ తీవ్రతకు వణికిపోయిన మహారాష్ట్ర, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రస్తుతం పాజిటివిట�